మందమర్రి: మంచిర్యాల: వార్డు సభ్యుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతి
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌కు తెలంగాణ వార్డు సభ్యుల ఫోరం సభ్యులు వినతిపత్రం సమర్పించారు. వార్డు సభ్యులకు గౌరవ వేతనం, ఆరోగ్య కార్డులు మరియు శిలాఫలకాలపై పేర్లు నమోదు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.