ఇందల్వాయి: ఇందల్వాయిలో ఆలయ స్థల వివాదం: పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్
ఇందల్వాయిలో బంజారాల సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయ స్థల వివాదంపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ పర్యటించారు. వివాదానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను విన్నారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.