నిజామాబాద్ సౌత్: నిజామాబాద్: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో ఘనంగా రక్తదాన శిబిరం
పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య గారి పర్యవేక్షణలో దర్పల్లి సర్కిల్‌కు చెందిన 25 మంది పోలీసులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణ, ఎస్సైలు సందీప్, రామకృష్ణ పాల్గొన్నారు.