నిజామాబాద్ రూరల్: పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన: ఫిర్యాదుల కోసం Pocso E Box యాప్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఎస్ఆర్ డిస్కవరీ పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 4వ అదనపు జిల్లా జడ్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, చెడు స్పర్శ గురించి అవగాహన కల్పిస్తూ.. బాధితులు 'Pocso E Box' యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.