కురవి: కొంపల్లి లలిత మృతి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్
కురవి మండలం కొత్తూరుకు చెందిన కొంపల్లి లలిత మృతి పట్ల ప్రభుత్వ విప్ డాక్టర్ జటోత్ రామచంద్ర నాయక్ సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి ఆయన పరామర్శించి, అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.