గిద్దలూరు: తాటిచెర్ల ఎంపీటీసీ అభ్యర్థిగా బోనేని రమణమ్మ నామినేషన్
కొమరోలు మండలం తాటిచెర్ల ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బోనేని రమణమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి ఆమె పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.