డోర్నకల్: సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: సిపిఐ బి. విజయ సారధి
సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని, పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, అమరుల స్మృతి చిహ్నాలను ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. విజయ సారధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.