యర్రగొండపాలెం: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ముందస్తు పోలీసులు అనుమతి తీసుకోవాలి : సీఐ అజయ్ కుమార్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం సర్కిల్ పరిధిలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ముందస్తు పోలీస్ అనుమతి తీసుకోవాలని సిఐ అజయ్ కుమార్ తెలిపారు ప్రభుత్వ సింగిల్ విండో విధానం ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు మండపాల వద్ద అగ్నిమాపక మరియు విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని మైకులు డీజీలు సంబంధించిన నిబంధనలు పాటించాలన్నారు ఊరేగింపులు శాంతియుతంగా నిర్వహించి పోలీసులకు సహకరించాలని తెలిపారు.