ఆత్మకూరు ఎం: ఆత్మకూరులో షోలంకి సుభాష్ మృతి: ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు
ఆత్మకూరు (యం) గ్రామంలో నివాసం ఉంటూ పని చేసుకుంటున్న షోలంకి సుభాష్ గారు మరణించారు. ఆయన మృతదేహానికి స్థానిక కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.