దర్శి: దొనకొండలో పరిశ్రమలు ఏర్పాటుకు 2500 ఎకరాల భూమి సేకరించినట్లు తెలిపిన కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా దొనకొండ లో పరిశ్రమల ఏర్పాటుకు 200500 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు సూచించారు. పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. భారత్ డైనమిక్ లిమిటెడ్ పరిశ్రమల కోసం భూమి కొరగా 86 కోట్లను డిపాజిట్ చేయాలని యాజమాన్యానికి సూచించినట్లు తెలిపారు సేకరించిన భూమిని డి ఆర్ డి ఓ కు అందించాలని ప్రతిపాదించారు.