దర్శి: తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో తేలికపాటి వర్షం చల్లబడిన వాతావరణం
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో మధ్యాహ్నం తేలికపాటి వర్షం మొదలైంది ఉదయం నుంచి ఉష్ణోగ్రతలకు నమోదయి మధ్యాహ్నం వాతావరణం లోని మార్పులు చోటుచేసుకుని తేలికపాటి వర్షం పడింది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గాయని పంటలకు సరిపడా నీరు అందేలా వర్షపాతం నమోదు కావడం లేదని రైతులు వాపోయారు. ఈ విధంగా వర్షాలు పడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ప్రస్తుతం చల్లబడిన అనంతరం అధిక వేడి ఉత్పత్తి అవుతుందని స్థానిక ప్రజలు తెలిపారు.