నిజామాబాద్ నార్త్: జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై కమిషనర్ కీలక సమీక్ష: ఉద్యోగులకు ఆదేశాలు
వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులు విధుల్లో చేరాలని, గర్భిణీలకు తొమ్మిది పరీక్షలు నిర్వహించాలని, హెచ్పీవీ టీకా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. డీఎంహెచ్వో డాక్టర్ రాజశ్రీ పాల్గొన్నారు.