శింగనమల: నార్పల మండల కేంద్రంలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
నార్పల మండల కేంద్రంలో వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించిన సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయం వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు