నారాయణపేట్: మక్తల్: నియోజకవర్గంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించిన డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి
మక్తల్ నియోజకవర్గంలో MLC ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి పర్యటించారు. పలు గ్రామాల్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులందరినీ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు.