యర్రగొండపాలెం: ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్సన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అర్జీ రూపంలో అర్జీదారులు ఆయనకు అందజేశారు ప్రతి సమస్యను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.