రాయదుర్గం: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలి : కణేకల్లు ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీలో DCHS వెంకట్రావు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని డిసిహెచ్ఎస్ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం కణేకల్లు సిహెచ్సీ ని ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలోవి ఓపి, చికిత్స సహా వివిధ విభాగాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.