మరిపెడ: వెంకంపాడ్ సర్పంచ్ మృతి: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాలోత్ నెహ్రూ నాయక్
మరిపెడ మండలం వెంకంపాడ్ గ్రామ సర్పంచ్ ఉప్పల సొమ్మన గారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కాంగ్రెస్ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందించి, పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.