యర్రగొండపాలెం: పెద్దారవీడులో నామినేషన్ దాఖలు చేసిన టిడిపి ఎంపీటీసీ అభ్యర్థులు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు ఎంపీటీసీ అభ్యర్థులుగా మెట్టు లక్ష్మి, ఆనకాల దుర్గా నామినేషన్లు దాఖలు చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి వారు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.