దర్శి: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 లో భాగంగా గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టపాటి లక్ష్మి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాలలో ఉన్న సిసి రోడ్లు తారు రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన నిర్వహిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆమె అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్న అన్నారు.