ఒంగోలు: ఒంగోలు. మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం ఫేస్ 1
ఒంగోలు.మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం ఫెస్ వన్ కార్యక్రమం బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మెప్మాప్రాజెక్టు డైరెక్టర్ పిడి తేల్ల రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా పిడి రవికుమార్ మాట్లాడుతూ వడ్రంగి సేవలు ప్లంబింగ్ సేవలు విద్యుత్ సేవలు గృహాపకరణాలు రిపేరింగ్ సేవలు బ్యూటీషియన్ సేవలు నేర్చుకునేందుకు నగరం నుంచి రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ట్రైనింగ్ పొందే సభ్యులు అప్లికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు రిజిస్ట్రేషన్ చేయించుకున్న సభ్యులు ట్రైనింగ్ పొందిన తర్వాత మీకు ఉన్న నైపుణ్యంతో