సంతనూతలపాడు: రామతీర్థం రిజర్వాయర్ భద్రతపై రిటైర్డ్ అధికారుల ప్రత్యేక తనిఖీలు
రామతీర్థం రిజర్వాయర్ భద్రతను రిటైర్డ్ అధికారుల బృందం పరిశీలించింది. వరద సమయాల్లో గేట్ల సామర్థ్యం, నీటి నిల్వపై తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.