గోకవరం: గోకవరం మండలం చిన్నూరులో వైద్య సదుపాయాలు లేక ప్రజల ఇబ్బందులు
గోకవరం మండలం చిన్నూరు గ్రామంలో రెండేళ్లుగా మూతపడిన వైద్యశాల. వర్షాలకు వ్యాప్తి చెందిన విష జ్వరాలతో రక్త కణాలు తగ్గి ఇబ్బంది పడుతున్న స్థానికులు. వైద్యం కోసం 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించలేక రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తుల ఆవేదన. వెంటనే అధికారులు స్పందించాలని గ్రామస్తుల కోరిక.