గోకవరం: మాదకతవ్యాల వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి: జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
సమాజం పై చెడు ప్రభావం చూపుతున్న గంజాయి ఇతర మాదక దవ్యాల వినియోగంపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పంచాల్సిన అవసరం ఉందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ పిలుపునిచ్చారు మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఎప్పటి వరకు 2700 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని 900 మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.