గోకవరం: క్షేత్ర స్థాయిలో భూముల సమగ్ర రీసర్వేను పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ ప్రశాంతి
గ్రామ స్ధాయిలో భూములు రీ సర్వే సమయంలో సిబ్బంది క్షేత్ర స్ధాయి సిబ్బంది సమర్థవంతంగా పారదర్శకంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశాలు ఇచ్చారు గురువారం సాయంత్రం అనపర్తి నియోజకవర్గం దొంతమూరు గ్రామంలో భూముల రి సర్వే ప్రక్రియను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే సమయంలో భూ యజమానులకు ఏ విధమైన అభ్యంతరాలు లేనివిధంగా సర్వే నిర్వహించాలని సూచించారు.