రాయదుర్గం: రాయదుర్గంలో కుదిరిన కూటమి పొత్తు, జనసేన కు 3, బిజెపికి 2 :ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
రాయదుర్గం మున్సిపల్ ఎన్నికల్లో జనసేన, బిజెపితో సీట్ల సర్దుబాటు కురిరినట్లు ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. మెత్తం 40 వార్డులలో 3,12,34 వార్డులలో జనసేన, 9, 37 వార్డులు ఖరారు చేసినట్టు వెల్లడించారు. తమ పార్టీ తరపున 34 వార్డులో సీటు ఆశించిన ఖలందర్ కు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పిస్తామని. హామీ ఇచ్చారు. కూటమి పార్టీలు సమన్వయంతో రాయదుర్గం మున్సిపల్ చైర్మన్, 40 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ గౌడ, టిడిపి చైర్మన్ అభ్యర్థి టంకశాల హనుమంతు, టిడిపి పట్టణ అధ్యక్షులు బండికృష్ణమూర్తి పాల్గొన్నారు.