నారాయణపేట్: నారాయణపేటలో డిసెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్: అధికారులకు కీలక ఆదేశాలు
నారాయణపేట జిల్లాలో డిసెంబర్ 12న నిర్వహించనున్న నాలుగో జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కోర్టు కేసులు, పోలీస్ కేసులు త్వరితగతిన పరిష్కరించుకునేందుకు కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.