శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా విశ్వవిద్యాలయంలో నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులు వెంటనే స్పందిం
సింగనమల మండల కేంద్రంలోని కస్తూరిబా విశ్వవిద్యాలయంలో నీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అధికారులు వెంటనే స్పందించి మరమ్మత్తులు చేయించి నీటిని విడుదల చేశారు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల 20 నిమిషాల సమయంలో మరమ్మతులు చేయించి నీటి విడుదల చేశారు