డోర్నకల్: మహబూబాబాద్: రైతు వదిలేసిన పుచ్చతోటలో ఉచితంగా పండ్లను తీసుకెళ్తున్న జనం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం తోడేళ్లగూడెంలో రైతు నష్టాల కారణంగా వదిలేసిన పుచ్చతోటలోకి జనం ఎగబడుతున్నారు. ఎవరికి వీలైనన్ని పుచ్చకాయలను వారు బస్తాల్లో నింపుకుని ఉచితంగా ఇంటికి తీసుకెళ్తున్నారు.