నారాయణపేట్: యానాగుందిలో కొత్త పెట్రోల్ బంక్ ప్రారంభం: పాల్గొన్న గవినోళ్ల శ్రీనివాస్
విజయదశమిని పురస్కరించుకుని నారాయణపేట నియోజకవర్గం యానాగుందిలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన ఇంచార్జి గవినోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.