గిద్దలూరు: గిద్దలూరు ఎంపీటీసీ ఎన్నికలు: రెండో రోజు నామినేషన్ల వివరాలు ఇవే
గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రోజు దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల సమర్పణ గడువు ముగియనుంది.