ఆత్మకూరు ఎం: పుల్లాయిగూడెంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఆత్మకూరు మండలం పుల్లాయిగూడెం గ్రామంలో మహిళా సంఘ భవనానికి సర్పంచ్ రామలింగయ్య శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణానికి మాజీ సర్పంచ్ పెసరు గిరిజ గోపాల్ రెడ్డి స్థలాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.