దర్శి: తాళ్లూరు మండలంలో గాంధీ జయంతి సందర్భంగా నిషేధం ఉల్లంఘించిన మాంసం దుకాణదారులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని పలు గ్రామాలలో గాంధీ జయంతి సందర్భంగా మద్యం మాంసం విక్రయాలు అమ్మకాలు నిషేధం ఉన్నప్పటికీ అమలు కాలేదని స్థానికులు తెలిపారు. బహిరంగంగానే విక్రయాలు జరుగుతున్న అధికారులు పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడంలేదని పలు రసంతృప్తి వ్యక్తం చేశారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.