తొర్రూర్: కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద రోడ్ల శుద్ధి ఘటన: బిఆర్ఎస్పై కాంగ్రెస్ నిరసన
కెసిఆర్ ఫామ్ హౌస్ వద్ద దళితులు నడిచిన రోడ్లను బిఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ తొర్రూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బిఆర్ఎస్ నేతలు దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.