యర్రగొండపాలెం: పెద్దారవీడు మండలంలో పలాభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సోమేపల్లి, స్థానికవరం గ్రామాలలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సుమారు 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.