శింగనమల: సింగనమల నియోజకవర్గం అంటేనే టిడిపి కంచుకోట అని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు
గ్రామస్థాయి నుంచినే పార్టీని బలోపితం చేసి స్థానిక సంస్థల్లో టిడిపి అత్యధిక స్థానాలు గెలుపొందడంతో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హర్షం వ్యక్తం చేశారు గురువారం ఉదయం 11 గంటల 30 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి ఓటర్ మహనీయులకు కృతజ్ఞతలు చేశారు అభివృద్ధి అంటేనే కూటం ప్రభుత్వం అన్నారు