నాంపల్లి: నల్లగొండ: డైట్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యత, భద్రతా ప్రమాణాలపై అవగాహన
నల్లగొండ జిల్లా నాంపల్లిలోని డైట్ పాఠశాలలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బి.ఐ.ఎస్ స్టాండర్డ్ క్లబ్ మెంటార్ పి. శ్రీదేవి వస్తువుల కొనుగోలులో నాణ్యత మరియు వినియోగదారుల హక్కులపై విద్యార్థులకు వివరించారు.