Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

నాంపల్లి: మూసి ప్రాజెక్ట్ కు జలకళ విదేశీ పక్షుల సందడి

Nampalle, Nalgonda | Aug 28, 2025
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టుకు ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలకళ ఏర్పడింది. ఈ సందర్భంగా గురువారం ప్రాజెక్టు చుట్టూ అరుదైన విదేశీ పక్షులు సందడి చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన ఈ పక్షులు పర్యాటకులను పక్షి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ప్రాజెక్టు పరిసరాల్లోని అహల్లాదకరమైన వాతావరణం సమృద్ధిగా లభించే ఆహారం కారణంగా ఇవి ఇక్కడ స్థిరపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

MORE NEWS

నాంపల్లి: మూసి ప్రాజెక్ట్ కు జలకళ విదేశీ పక్షుల సందడి - Nampalle News