Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

నాంపల్లి: పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి: కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం

Nampalle, Nalgonda | Aug 31, 2025
నల్గొండ జిల్లా, నాంపల్లి మండలం, పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ కౌలు రైతు సంఘం నల్గొండ జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం ఆదివారం మధ్యాహ్నం రోడ్లను పరిశీలించి, వాగు దాటడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బ్రిడ్జి నిర్మాణం వందలాదిమందికి ఉపయోగపడుతుందని, తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా యూరియాను రైతులకు అందుబాటులోకి తేవాలని, సెప్టెంబర్ 1న నాంపల్లి తాహాసిల్దార్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

MORE NEWS

నాంపల్లి: పసునూరు గ్రామంలోని పెద్ద చెరువు వాగుపై బ్రిడ్జి నిర్మించాలి: కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వాసిపాక ముత్తిలింగం - Nampalle News