మరిపెడ: మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు
మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, కమిషనర్ నరేష్ రెడ్డి మరియు పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు.