కొత్తగూడెం: హేమచంద్రపురంలో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీలు: సిబ్బందికి కీలక సూచనలు
హేమచంద్రపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు వార్షిక తనిఖీ నిర్వహించారు. ఏఆర్ విభాగం, బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రికార్డులను పరిశీలించి, సిబ్బందికి వృత్తిపరమైన బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు.