దర్శి: దొనకొండ మండల కేంద్రంలో పల్లె వీక్షణ కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకున్న అధికారులు
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పల్లె వీక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పల్లె వీక్షణ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సచివాలయంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోబడుతుంది అని అధికారులు తెలిపారు. గ్రామాలలో మౌలిక వసతులు మంచినీటి సౌకర్యం పారిశుద్ధ్య పనులను పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.