యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని, ఎన్నికల కోడ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.