శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్న వారిపై చర్యలు తప్పు అని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించార
బుక్కరాయసముద్ర మండల కేంద్రమైన శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారిపైన చర్యలు తప్పవని రెవెన్యూ సిబ్బంది హెచ్చరించారు అనంతరం రెవిన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే నోటీసులను అందజేశారు ఎవరైనా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చర్యలు తప్ప ఉన్నారు