Public App Logo
Profile Picture

kamesh

@kakinadanews
1Followers
0Following
ప్రత్తిపాడు: విలీన గ్రామాలతో డివిజన్లో విభజన పెంపు ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు పాటించాలని  సెక్షన్3,65 అమలు చేయాలని పౌర సంక్షేమం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రామరాజు మాట్లాడుతూ సర్ ఓటరు జాబితా ప్రక్రియ బీసీ రిజర్వేషన్ రెండు అంశాలు కొలికి వస్తే కాకినాడ ఎన్నికలు వ్యాజ్యాలలో ఉన్న 23 స్థానిక సంస్థల ఎన్నికల విలీన గ్రామాలతో 2027 ఫిబ్రవరి కి పూర్తవుతాయని ఆసభవం ఆయన వ్యక్తం చేశారు. తద్వారా 2027 28 నుండి ఆర్థిక సంఘం నిధులు విలీన గ్రామాలతో నగర జనాభా పెరగడం వలన గతం కంటే మూడు రెట్లు నిధులు వస్తాయన్నారు.
పిఠాపురం: ఈనెల 14వ తేదీ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించనున్న పిజిఆర్ఎస్ ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది సోమవారం వినాయక చవితి రావడంతో ఆరోజు పిజిఆర్ఎస్ రద్దు చేయడం జరిగిందన్నారు దీనిని జిల్లాలో అర్జీదారులు గమనించాలని కోరారు అలాగే జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
పిఠాపురం: కామ్రేడ్ సీతారాం ఏచూరి జీవితం పేదలకు అంకితం అని సిపిఎం నేతలు కొనియాడారు శనివారం కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం, సిఏటియు ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు దేశానికి ఆయన అందించిన సేవలను కాకినాడలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు ఆయన ఆశయ సాధన కోసం అక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు
కాకినాడ రూరల్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు  ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆరోపించారు శనివారం కాకినాడలో యూనియన్ నాయకులు తమ డిమాండ్లను వివరించారు పారిశుధ్య ఇంజనీరింగ్ సిబ్బందిని విడదీసి వేరువేరు జీతాలు ఇస్తున్నారని మాపోయారు
పిఠాపురం: రాష్ట్రవ్యాప్తంగా పది క్రిటికల్ కేర్ బ్లాగులు మరియు 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబ్ ల ప్రారంభోత్సవంలో భాగంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని  తుని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటుచేసిన ఐపిహెచ్ఎల్ లేబర్ కేంద్ర మంత్రి సీఎం ప్రారంభించారు  ఈ కార్యక్రమం అనంతరము కలెక్టర్ మీడియాతో మాట్లాడారు
తుని: తుని జాతీయ రహదారిపై వెళ్తున్న పార్సిల్ వ్యాన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న డిటిడిసి కొరియర్ పార్సెల్ వ్యాను ఎర్ర కోనేరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వేళ్ళ ఉన్న వైద్య పరికరాలు మందులు ఇతర పార్సెల్ పూర్తిగా కాలిపోయాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తెచ్చారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెద్దాపురం: మరింత చేరువగా ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుని.. నేరాల నివారణకు చర్యలు చేపట్టడమే లక్ష్యంగా కాకినాడ జిల్లా పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు.. పెద్దాపురం సీఐ వైఆర్‌కే ఆధ్వర్యంలో పెద్దాపురం 23వ వార్డు బంగారమ్మ గుడి కాలనీలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. పోలీసు సిబ్బంది కాలనీలో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నివారణ, శాంతిభద్రతలు, ప్రజల భద్రతపై అవగాహన కల్పించారు.
గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. అదే సమయంలో సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. అపరిచితుల వీడియో కాల్స్‌ లిఫ్ట్ చేయవద్దని.. ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే బెదిరింపులను నమ్మవద్దని స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా అవగాహన కల్పించిన పోలీసులు.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు.
ప్రత్తిపాడు: *కొసిరెడ్డి గణేష్ కన్నుమూత* 
       ఉద్యమ నేత సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ వ్యవస్థాపకుడు కొసిరెడ్డి గణేశ్వరరావు గురువారం రాత్రి అస్వస్థతతో ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రిలో తన కుటుంబ సభ్యులు చేర్చారు. శుక్రవారం ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆసుపత్రి నుంచి ఆయన స్వగృహం లింగంపర్తికి పార్థివదేహాన్ని తరలిస్తున్నారు.
ప్రత్తిపాడు: శంఖవరం మండలం అవెల్టి గ్రామంలో పెద్దపులి సంసారం కలకలం రేపుతుంది. గ్రామ పరిసరాలు రెండు పశువులపై పెద్దపులి దాడి చేసినట్లు గిరిజనులు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఒక పసుపు మృతి చెందగా మరో పసుపు తీవ్ర గాయాలయ్యాయి. అటవీ శాఖ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం పులి దాడి జరిగిందా లేదా అన్నది నిర్ధారించే అవకాశం ఉంది.
కాకినాడ రూరల్: పర్యావరణ పరిరక్షణ కోసం వినాయక చవితికి మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని గొర్రెపూడి హై స్కూల్ విద్యార్థులు అవగాహన కల్పించారు క్రాఫ్ట్ టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో విద్యార్థులు శుక్రవారం జిగురు మట్టితో గణపతి విగ్రహాలు తయారుచేసి ఉపాధ్యాయులకు అందజేశారు హెడ్మాస్టర్ ఉమామహేశ్వరి వారిని అభినందించారు వారిలో దాగి ఉన్న కళాత్మకతను వెలికి తీసి ఉపాధ్యాయులను ప్రశంసించారు.
పిఠాపురం: కొత్తపల్లి మండలం ఉప్పాడ రింగ్ రోడ్ లో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. సాగరమాల రోడ్డు నిర్మాణం కోసం ఉప్పాడ మీదుగా బీచ్ రోడ్డుకు సిమెంట్ తీసుకెళ్తుండగా రింగ్ రోడ్డుకు వచ్చేసరికి ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది దీంతో డ్రైవర్ పోస్ట్ స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదం  తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రత్తిపాడు: రైతులు సాగుకు ఉపయోగిస్తున్న పురుగుమందుల వల్ల జిల్లాలో పట్టు మిర్చి తదితర బట్టల పై తీవ్ర ప్రభావం చూపుతుందని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని వెళ్లారు. సీఎం కాన్ఫరెన్స్లో శుక్రవారం కలెక్టర్ మాట్లాడుతూ పురుగుమందుల అవశేషాల కారణంగా పురుగు గూళ్ళు కట్టుకోలేకపోతున్నాయని దీంతో రైతుల నష్టపోతున్నారని చెప్పారు దీనిపై అధ్యయనం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
పిఠాపురం: కూటమి పదవుల పంపకాల్లో  జనసేనకు   అన్యాయం జరుగుతుందని  60:40 నిష్పత్తిలో పదవులు ఇవ్వాలని  కరప మండలం కోరుపల్లి కాశీ వారాహి ఆలయ చైర్మన్ చిక్కల దొరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం రామచంద్రపురం జనసేన సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దీనిపై స్పందించాలన్నారు
కాకినాడ సిటీ: శంకవరం మండలం గ్రామ పరిసరాల్లో  పెద్దపులి సంచరిస్తుందని ప్రచారం కలకలం రేపుతుంది రెండు పశువులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్తులు గిరిజనులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఓ పశువు మృతి చెందగా  మరో పశువు తీవ్ర గాయాలతో ఇంటికి చేరినట్లు రైతులు చెప్తున్నారు. చీకటి కారణంగా ఘటన స్థలాన్ని అధికారులు పరిశీలించలేకపోయారు. శనివారం ఉదయం పదవిశాఖ అధికారులు పరిశీలించిన అనంతరము పులి దాడి జరిగిందా లేదా అన్నది నిర్ధారించినన్నారు.