కాకినాడ సిటీ: శంకవరం మండలం గ్రామ పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తుందని ప్రచారం కలకలం రేపుతుంది రెండు పశువులపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్తులు గిరిజనులు చెప్తున్నారు. ఈ ఘటనలో ఓ పశువు మృతి చెందగా మరో పశువు తీవ్ర గాయాలతో ఇంటికి చేరినట్లు రైతులు చెప్తున్నారు. చీకటి కారణంగా ఘటన స్థలాన్ని అధికారులు పరిశీలించలేకపోయారు. శనివారం ఉదయం పదవిశాఖ అధికారులు పరిశీలించిన అనంతరము పులి దాడి జరిగిందా లేదా అన్నది నిర్ధారించినన్నారు.