పిఠాపురం: ఈనెల 14వ తేదీ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించనున్న పిజిఆర్ఎస్ ను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది సోమవారం వినాయక చవితి రావడంతో ఆరోజు పిజిఆర్ఎస్ రద్దు చేయడం జరిగిందన్నారు దీనిని జిల్లాలో అర్జీదారులు గమనించాలని కోరారు అలాగే జిల్లా ప్రజలకు ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.