ప్రత్తిపాడు: విలీన గ్రామాలతో డివిజన్లో విభజన పెంపు ప్రక్రియలో ప్రభుత్వం నిబంధనలు పాటించాలని సెక్షన్3,65 అమలు చేయాలని పౌర సంక్షేమం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దోసలపూడి రామరాజు మాట్లాడుతూ సర్ ఓటరు జాబితా ప్రక్రియ బీసీ రిజర్వేషన్ రెండు అంశాలు కొలికి వస్తే కాకినాడ ఎన్నికలు వ్యాజ్యాలలో ఉన్న 23 స్థానిక సంస్థల ఎన్నికల విలీన గ్రామాలతో 2027 ఫిబ్రవరి కి పూర్తవుతాయని ఆసభవం ఆయన వ్యక్తం చేశారు. తద్వారా 2027 28 నుండి ఆర్థిక సంఘం నిధులు విలీన గ్రామాలతో నగర జనాభా పెరగడం వలన గతం కంటే మూడు రెట్లు నిధులు వస్తాయన్నారు.