కాకినాడ రూరల్: మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని కార్మిక సంఘాల ప్రతినిధులు ఆరోపించారు శనివారం కాకినాడలో యూనియన్ నాయకులు తమ డిమాండ్లను వివరించారు పారిశుధ్య ఇంజనీరింగ్ సిబ్బందిని విడదీసి వేరువేరు జీతాలు ఇస్తున్నారని మాపోయారు