తుని: తుని జాతీయ రహదారిపై వెళ్తున్న పార్సిల్ వ్యాన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్తున్న డిటిడిసి కొరియర్ పార్సెల్ వ్యాను ఎర్ర కోనేరు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వేళ్ళ ఉన్న వైద్య పరికరాలు మందులు ఇతర పార్సెల్ పూర్తిగా కాలిపోయాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు తెచ్చారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tuni, Kakinada | Sep 12, 2026