పిఠాపురం: కూటమి పదవుల పంపకాల్లో జనసేనకు అన్యాయం జరుగుతుందని 60:40 నిష్పత్తిలో పదవులు ఇవ్వాలని కరప మండలం కోరుపల్లి కాశీ వారాహి ఆలయ చైర్మన్ చిక్కల దొరబాబు డిమాండ్ చేశారు. శుక్రవారం రామచంద్రపురం జనసేన సమావేశంలో ఆయన మాట్లాడారు పార్టీ జిల్లా ఇన్చార్జ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దీనిపై స్పందించాలన్నారు